Menu
Category All Category
Aakhari pravakta.. athani matham (Telugu)

Product Description
ఆఖరు ప్రవక్తగా ముస్లింలు చెప్పే మహమ్మద్ ప్రవక్త జీవితమే ఇస్లాంకు ఆధారం. ప్రవక్త ఏం చెప్పారో, ఏం చేశారో అదే తమకు ఆచరణీయం, అనుసరణీయని ముస్లింలు పదేపదే ప్రకటిస్తుంటారు. ఆ విధంగానే తాము నడుచుకుంటామని, నడుస్తున్నామని చెపుతారు. ఇంతకీ మహమ్మద్ జీవితం ఏమిటి? ఆయన చెప్పిన, చేసిన పనులు ఏమిటి? అన్న విషయాలను వివరించే అనేక అరబిక్ గ్రంధాలు ఉన్నాయి. అలాగే అనేకమంది యూరోపియన్లు పరిశోధన చేసి ప్రవక్త జీవితచరిత్రను వ్రాశారు. అరబిక్ పండితుడు, పరిశోధకుడు డా. మార్గోలియత్ వ్రాసిన ‘Mohammad & The Rise of Islam’ అనే 600పేజీల బృహత్ గ్రంథపు సంక్షిప్త అనువాదమే ‘ఆఖరు ప్రవక్త – అతని మతం’. ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలనుకునేవారికి ఉపయుక్తమైనది.
Product Details
ISBN 13 9788195540129
Book Language Telugu
Binding Paperback
Total Pages 120
Publisher Samvit Prakashan
Author DS Margoliouth
GAIN CCRDSMBN8QU
Category Books   Indian Classics   Bhartiye Pustakein  
Weight 100.00 g

Add a Review

0.0
0 Reviews

Frequently Bought Together

Ajeyam

This Item: Aakhari pravakta.. athani matham (Telugu)

₹230.00

Garuda Prakashan

₹90.00

Choose items to buy together