Menu
Category All Category
Tipu Nijaswarupam (Telugu)
Tipu Nijaswarupam (Telugu)
Product Description
టిప్పు స్వాతంత్య్ర సమరయోధుడు, ఉదారవాది, సహనశీలి ఇంకా సమర్థవంతమైన పాలకుడని ఆరాధించేవారు కొందరైతే, అతను మతోన్మాది, ఎంతోమందిని పొట్టన పెట్టుకున్న నరహంతకుడని, రేపిస్ట్ అని మరి కొందరి అభిప్రాయం. క్లుప్తంగా చెప్పాలంటే – టిప్పు అభీష్టం నెరవేరి ఉంటే, బహుశా తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌తో పాటు, దక్షిణ పాకిస్తాన్ కూడా ఏర్పాటయ్యి ఉండేది.సత్యాన్ని ఆవిష్కరించాలి – అన్న ఏకైక లక్ష్యంతో చరిత్రకారుడు తిన్నగా ముందుకు సాగాలి; అంతేకానీ గాలివాటం ప్రకారం తెరచాపను సవరిస్తూ, మార్పులు చేస్తూ వెళ్ళడం సరికాదు”, అన్న డా. రమేష్ చంద్ర మజుందార్‌ గారి సూత్రమే ఈ రచనకు ప్రాతిపదిక. టిప్పు నిజస్వరూపం, ఉన్నది ఉన్నట్లుగా చూపించడం ఈ పుస్తకం వ్రాయడం వెనుక ఉన్న ముఖ్యఉద్దేశ్యం.
Product Details
Book Language Telugu
Binding Paperback
Publisher Samvit Prakashan
Author Gajanan Mehendale
GAIN BBK2ZEACVB1
Category Books   Biographies, Diaries & True Accounts   Biography/Autobiography  
Weight 100.00 g

Add a Review

0.0
0 Reviews

₹220.00
₹220.00
whatsapp